యోగానంద్ కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ యాదవ్

Hyderabad politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ నాయకులతో కలిసి బిజెపి. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *