_ఘన విజయం సాధించిన హెచ్ఎంఎస్ అధ్యక్షులు మండ సదానందం గౌడ్
_ఎల్లప్పుడూ కార్మికుల అండగా ఉంటాం
_ఇది కార్మికుల విజయం
మనవార్తలు ,పటాన్ చెరు :
పటాన్ చెరు పట్టణ పారిశ్రామిక వాడాలో ఉన్న జెకె పేన్నర్ పరిశ్రమలో హెచ్ఎంఎస్ , బిఎంఎస్ యూనియన్ ఎలక్షన్ హోరాహోరీగా సాగాయి. మొత్తం 255 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.హెచ్ఎంఎస్ 138, బిఎంఎస్ 116 ఓట్లు దక్కించుకున్నాయి. 22 ఓట్ల మోజార్టీతో హెచ్ఎంఎస్ అభ్యర్థి మండ సాధానందం గౌడ్ అధ్యక్షుడు గా గెలుపొందారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో జె కె. పెన్నర్ పరిశ్రమలో రెండుసార్లు హెచ్ఎంఎస్ జెండా ఎగరవేశామని గత ఎన్నికలలో బిఎంఎస్ యూనియన్ గెలవడం జరిగింది
అని గత ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ కార్మికులకు ఇది చేస్తాం అది చేస్తాం , న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు, ఇవాళ జరిగిన ఎన్నికలలో హెచ్ఎంఎస్ యూనియన్ చక్రం గెలుపొందింది. కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల శ్రేయస్సు, కార్మికుల బంగారు భవిష్యత్ కోసం పనిచేస్తామన్నారు.
అనంతరం కార్యవర్గ సభ్యులు ఎండి ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ ఈ విజయం కార్మికుల విజయం ఈ విజయాన్ని కీర్తి శేషులు నాయిని నర్సింహా రెడ్డి గారికి అంకితం చేస్తున్నామని అన్నారు గతంలో జె కె. పెన్నర్ పరిశ్రమలో రెండుసార్లు హెచ్ ఎం ఎస్ జెండా ఎగరవేశామని,ఇప్పుడు మూడవ సారి హెచ్ఎంఎస్ యూనియన్ చక్రం గుర్తింపు పై గెలవడం చాలా సంతోషకరమని ఇది కార్మికుల విజయమని వ్యక్తం చేశారు అనంతరం కార్యవర్గ సభ్యులు ఎండి ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ ఈ విజయం కార్మికుల విజయం ఈ విజయాన్ని కీర్తి శేషులు నాయిని నర్సింహా రెడ్డి గారికి అంకితం చేస్తున్నామని అన్నారు గతంలో జె కె. పెన్నర్ పరిశ్రమలో రెండుసార్లు హెచ్ ఎం ఎస్ జెండా ఎగరవేశామని,ఇప్పుడు మూడవ సారి హెచ్ఎంఎస్ యూనియన్ చక్రం గుర్తింపు పై గెలవడం చాలా సంతోషకరమని ఇది కార్మికుల విజయమని వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో మండ సదానందం గౌడ్ హెచ్ఎంఎస్ అధ్యక్షులు కొండ మనోహర్, హెచ్ఎంఎస్ జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ఎండి కాజా మొహినుద్దీన్, వైరవి, డి. కృష్ణారెడ్డి,కె.గోపాల్, కృష్ణంరాజు, మాధవరెడ్డి, ఎం ఎస్ రావు, పిఎస్ గౌడ్, శ్రీమవాస్ యాదవ్, ప్రకాష్ చారీ, రామకృష్ణ, ధర్మారావు మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.