మనవార్తలు ,హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో లో తమ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బంజారా భాషలో పాటలు తెలుగు చిత్రాలు చిత్రీకరించేందుకు సహాయ సహకారాలు అందించాలని అధ్యక్షుడు మంచు విష్ణు కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లో రెండు వందల థియేటర్లు బంజారా సినిమాలు విడుదల చేసేందుకు కేటాయించాలని గోర్ ధాటి బంజారా మూవీస్ వారు విన్నవించారు. 24 బంజారా కళాకారులకు 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్లు ,నిర్మాతలకు రాయితీ ఇవ్వాలని ని నిర్మాతల మండలి రుసుము తగ్గించాలని. బంజారా సినిమా సబ్సిడీ కల్పించాలని మా అధ్యక్షుని మంచు విష్ణు కోరారు.ఈ విషయంపైగోర్ ధాటి బంజారా మూవీస్ వారు మాట్లాడుతూ మా అధ్యక్షులు మంచు విష్ణు సానుకూలంగా స్పందించారని, మాకు తప్పకుండా నా వంతు సహాయ సాకారాలు అందిస్తారని తెలిపారు .ఈ కార్యక్రమంలో బంజారా కళాకారులు, మూవీ ఆర్టిస్ట్ లు, పాల్గొన్నారు.
