జెడ్పీ కి ఉద్ద్యమ కారుల పిర్యాదు

Districts Hyderabad politics Telangana

మనవార్తలు ,శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలా గారిని కలిసి చందానగర్ సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఉద్యమకారులు చందానగర్ సర్కిల్లో T P S లు ఒక్కరే ఉన్నారు వారికి కూడా పటాన్చెరు ఇంచార్జి ఇచ్చారు మరియు A C P ఒక్కరే ఉన్నారు అతనికి కోర్టు పనులు అనుమతులు అని ఎన్నో పనులు ఉన్నవి అయితే సర్కిల్ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు జరుగుచున్నవి చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములు విపరీతంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నవి పర్యవేక్షణ లోపం చాలా ఉంది అయితే ముఖ్యంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 44 లోని B K ENCLEVE నాగార్జున ENCLEVE రెడ్డి ENCLEVE లలో ఎలాంటి అనుమతులు లేకుండా విపరీతంగా అక్రమ కట్టడాలు జరుగుచున్నవి ఇక్కడ దాదాపు 4 5 నెలల నుండి T P S లేడు ఇక్కడ నిర్మాణాలన్నీ CHINE MEN జావిద్ కనుసన్నలలోనే జరుగుతున్నవి కావున వెంటనే తమరు పరిశీలించి చందానగర్ సర్కిల్ లో ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క T P S ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క chine men ను ఏర్పాటు చేయగలరని కోరారు.

ఈ రోజు ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కావున అక్రమ కట్టడాలను నిలిపివేసి అనుమతులు ఇచ్చి నిర్మాణాలు కొనసాగించిన చొ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది నిర్మాణదారులు కూడా ఎలాంటి భయం లేకుండా నిర్మాణాలు చేసుకోవచ్చు ఈరోజు నిర్మాణం డబ్బులు అంతే ఖర్చు అవుతున్నది ఒక నిర్మాణానికి దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ భయం భయం తో నిర్మాణం చేసుకోవాలి అదే 4 5 లక్షలు పెట్టి అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టిన ఎలాంటి భయం లేకుండా మరి నిర్మాణం కొనసాగించవచ్చు ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గౌరవ జోనల్ కమిషనర్ ప్రియాంక అల గారి దృష్టికి తీసుకువెళ్లారు .

ఆమె పరిశీలించి ఉన్నత అధికారులను సంప్రదించి వెంటనే చర్య తీసుకుంటానని సానుకూలంగా స్పందించార అని ఉద్యమకారులు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి గంగారం, సంగారెడ్డి నిమ్మల శేఖర్ గౌడ్ షేక్ జమీర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *