నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి

Hyderabad politics Telangana

మనవార్తలు , మియాపూర్ :

నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి, మియపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ కు మియాపూర్ ర్ సి ఐ తిరుపతి రావు కు , చందానగర్ సి ఐ క్యాస్ట్రో రెడ్డి లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి ఈ నూతన సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *