మన వార్తలు ,మేడ్చల్
మేడ్చల్ జిల్లా V10 tv Telugu కార్యాలయంలో ఛానెల్ ఛైర్మన్ & అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ. సురేష్ కుమార్ గారిని సన్మానించిన పాత్రికేయులు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష ధోరణలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకువస్తానని , బడుగు బలహీనర్గాలకు , పేదలకు, పాత్రికేయులకు V10 tv Telugu మరియు అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తారని చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన TRS రాష్ట్ర యువజన సెక్రెటరీ కనకరాజ్ గౌడ్, ఛాయాగ్రాహుడు హరి ప్రసాద్, తెలంగాణ సీనియర్ పాత్రికేయులు,అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు మహాంకలి పృథ్వీరాజ్ , కొమ్ముగురి ప్రదీప్, మురళి, అఖిల్, సర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.