రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణంలో సాయి బాబా దేవాలయం యందు విశ్వ హిందు పరిషత్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ అవిస్కరించారు. ఈ కార్యక్రమలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు మార్గాల నుండి రక్షించడానికి లక్ష గీత అర్చన తోడ్పడుతుందని అన్నారు. దీనిపై యువత అవగాహనకి రామచంద్రపురం పట్టణంలో ఈ నెల నవంబర్ 29వ తేదిన ఉదయం 8గం లకు సాయి దేవాలయం యందు ప్రచార రధం కీ ప్రత్యేక పూజలు నిర్వహించి 8.30కీ శొభా యత్ర ప్రారంభిచ బడుతుంది. అని
అందరు డిసెంబర్ 14న పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభకు తప్పని సరిగా పాల్గొని విజయవంతంచెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమలో విఎచ్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీదర్ గౌడ్, శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ, కాకతీయ నగర్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి అర్ ఎస్ ఎస్ సభ్యులు కృష్ణ రావు, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, నరేంద్ర బాబు, మునిడర్, కృష్ణ రెడ్డి, పెంట రెడ్డి, నారయణ,జైపాల్‌రెడ్డి,రమేశ్,రాంబాబు,భూపాల్ ,కృష్ణ రెడ్డి,జగన్ గౌడ్,సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, శ్రీను యాదవ్, రాజయ్య, గోపాల్ రెడ్డి, యాది రెడ్డి, వీరజనెయులు తదితరులు పాల్గొన్నారు.