మన వార్తలు ,పటాన్‌చెరు
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.పటాన్చెరు మండలం,చిన్నకంజర్ల గ్రామం లో ఉండాడి అనుసూజ.లక్ష్మయ్య గారి కూతురి వివాహానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎం యువసేన సభ్యులు ఎమ్ .దుర్గేశ, బి .వెంకటేష్, ఎమ్.నారింగరావు బి .ఆంజనేయులు బి .లింగము ఎమ్.వెంకటేష్ పాల్గొన్నారు
