మనవార్తలు_శేరిలింగంపల్లి:
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి రామచంద్రాపురం వాస్తవ్యులైన భాగయ్య చారి కంటి చికిత్స కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, సాయి వెంకట హర్ష ,తారా సింగ్, షబ్బీర్, శివాజీ చారి, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.