పటాన్ చెరు :
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామం లో నిర్మిస్తున్న శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం నిర్మాణం కొరకు 14,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి ,సాయి వెంకట హర్ష చారి, రుద్రారం గ్రామస్తులు పెంటేష్ చారి, రాజు చారి, కమ్మరి బ్రహ్మయ్య చారి, వడ్ల పురుషోత్తం చారి, వడ్ల కుమార చారి, కమ్మరి గోపాల చారి చారితదితరులు పాల్గొన్నారు. దాతలు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందజేసి, భగవంతుని ఆశిష్యులు పొందాలని వారు కోరారు.