రామచంద్రాపురం ::
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి రామచంద్రపురం వాస్తవ్యులైన దినేష్ చారి కాలు ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం అడగడంతో కృష్ణమూర్తి చారి తన వంతు సహాయంగా 5,121 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని అదుకోవాదానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.