ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad politics Telangana

అమీన్పూర్

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 21 వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాజు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *