17 వ తిరుమల మహా పాదయాత్ర…

Hyderabad

తిరుమల పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ…

పటాన్ చెరు:

కరోనా మహమ్మారి తగ్గి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండా లని , సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని శ్రీవేంకటేశ్వర స్వామి భక్తబృం దం ఆధ్వర్యంలో తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సీసాల రాజు ముదిరాజ్ తెలిపారు.

17 వ తిరుమల మహా పాదయాత్ర…

బుధవారం పట్ట ణంలోని జేపీ కాలనీలో 17 వ తిరుమల మహా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు . ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 న పట్టణం లోని మహంకాళీ అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 11 మందితో కాలి నడకన తిరుమల బయలు దేర తామన్నారు .16  రోజుల్లో ఈ పాదయాత్ర పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహేష్ ముది రాజ్ , భాస్కర్ , తిరుపతి , వెంకటేశ్వర భక్త బృ ందం సభ్యులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *