హైదరాబాద్:
లగ్జరీ క్యాబ్ సర్వీసులు అందించేందుకు హైదరాబాదీ స్టార్టప్ సంస్థ లిమౌసిస్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ నోవాటెల్‌లో లిమౌసిస్ క్యాబ్స్ సర్వీసులను సినీ నటి క్యాథరిన్ థెరిసా ప్రారంభించారు . మహిళా డ్రైవర్లచే క్యాబ్ సర్వీసులు అందించడం తమ ప్రత్యేకత అని లిమౌసిస్ సీఈఓ అసద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. లిమౌసిస్ యాప్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలు అందిస్తున్నట్లు ఖాన్ తెలిపారు.

లగ్జరీ క్యాబ్ లో కేథరిన్ థెరిసా సినీ నటి సందడి


లగ్జరీ క్యాబ్ లో పలువురు మోడల్స్ సందడి:

హైద్రాబాద్ లో సినీ నటి కేథరిన్ జెండా ఊపి క్యాబ్స్ ను ప్రారంబించారు:

