పటాన్ చెరు:
క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.