శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సునీత రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సునీత రావు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ చేతుల మీదుగా శేరిలింగంపల్లి మండల అధ్యక్షురాలిగా కొండవీటి సునీత రెడ్డి, మరియు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీగా మైలారి పార్వతి మరియు ఏ బ్లాక్ వైస్ ప్రెసిడెంటుగా పి శాంత లు పదవి బాధ్యతలను స్వీకరించినట్లు మహిళా నాయకురాళ్లు తెలిపారు.తమ ఫై నమ్మకం ఉంచి, మా సేవలు గుర్తించి మాకు బాధ్యత లు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షరాలు భాగ్యలక్ష్మి, కవిత, నాజియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *