జన్మ దిన వేడుకలలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్.

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

మియాపూర్ డివిజన్ కు చెందిన దాసరి అమర్ నాధ్ జన్మదిన వేడుకలు మియాపూర్ లోని అర్.బి.ఆర్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వి.జగదీశ్వర్ గౌడ్ హాజరై కేక్ కట్ చేయించి ఆయనకు శాలువా కప్పి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ దోర్నాల రవికుమార్ గౌడ్, కడుకుంట్ల రాంబాబు, కొండ అశోక్ గౌడ్, ఎస్.రాజు రెడ్డి, రాకేష్, ఓంకార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *