నిరాడంబరంగా పెద్దమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు ..
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణ పరిధిలోని మంజీరా లో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం లో గత మూడు రోజులుగా జరుగుతున్నా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులను అనుమతించకుండా దేవస్థాన సభ్యులతో అమ్మవారికి వార్షికోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు.
