-విద్యార్థులకు నియామక పత్రాల అందజేత
-స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు 5.18 లక్షణ సగటు వార్షిక వేతనం
-సెలిగో, పెగా సిస్టమ్స్ రూ.15 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం
-ఫెడరల్ బ్యాంక్ రూ.14,13 లక్షల వార్షిక వేతనం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ శుక్రవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని ) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన్ ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సినీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విద్యార్థులకు నియామక పాత్రలతో పాటు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో దాదాపు 180 దేశీయ బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ గీతమ్ లో ప్రాంగణ నియామకాలను నిర్వహించగా, ఇప్పటివరకు 150 కంపెనీలు బీటెక్, ఎంటెక్, బిబీఏ , బీకాం, ఎంబీఏ , ఫార్మశీ , బీఎస్సీ, ఎమ్మెస్సీ బిఏ విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి .కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకొని దేశ, విదేశాలల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశార్హత సాధించినట్లు లెలియజేశారు.ఇప్పటివరకు అత్యధిక విద్యార్థుల సేవలతో పాటు పలు బహుళజాతి కంపెనీలు , ఫార్మా పరిశ్రమలలో ఉద్యోగాలు పొందినట్టు చెప్పారు. టెక్నాలజీ విద్యార్థులు రూ.13లక్షల గరిష్ఠి వార్షిక నేతనం, మేనేజ్ నుండి విద్యార్థులు రూ.14.15 ల స విద్యార్థులు రూ.7.క లక్షల చొప్పున గిర వేతనాలకు ఎంపికైనట్లు తెలిపారు. మొత్తంమీద గీతం మేనేజ్మెంట్ విద్యర్థులు రూ.7 లక్షలు టెక్నాలజీ విద్యార్థులు రూ 5. 18 లక్షల సగటు వార్షిక వేతనాన్ని పొందనట్టు తెలిపారు.
బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థిని రీతి దత్తా చౌదరి ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జీవీఏఎం -2024)లో 533న ర్యాంకు సాధించి, జాతీయ స్థాయిలో గీతం విద్యార్థుల విద్యా ప్రతిభ, సామర్ధ్యాలను చాటిచెప్పింది. అనేకమంది విద్యార్థులు ప్రఖ్యాత కంపనీ లలో ఇంటర్న్ షిప్ లు నియామకాలు పొందడమే గాక, తద్వారా మంచి ప్యాకేజీల పోస్ట్-ఇంటర్న్ షిప్ నియామకాలు పొందినట్టు తెలిపారు. ఓ విద్యార్థి మైక్రో సాఫ్ట్ లో ఇంటర్న్ షిప్ కు ఎంపికై మొదట్లో రూ.1.25 లక్షల సిటిసిని పొందగా, ఇంటర్న్ షిప్ విజయవంతంగా పూర్తయ్యాక రూ 50 లక్షల సీటీసీ పొందునున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు విద్యార్థులు రూ 50 వేలతో ఇంటర్న్ షిప్ పొంది అది పూర్తయ్యాక వారి వార్షిక వేతనం రూ.25 లక్షలకు పెరుగుతుందన్నారు.
సెలిగో ,పెగా , సిస్టమ్స్ (రూ.15 లక్షల వార్షిక వేతనం) ఫెడరల్ బ్యాంక్ (రూ.14.12 లక్షలు) టాలెంట్ సర్వ్ (రూ.12లక్షలు ), స్టోరబుల్ ఇండియా (11 లక్షలు) ఒరాకిల్ (రూ 10. 54 లక్షలు), సీబీఆర్ఈ (రూ 9. 1 లక్షలు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ 8. 29 లక్షలు), స్టేట్ స్ట్రీట్ (రూ 8. 6 లక్షలు) , ఐఎన్ఆర్ వై (రూ 8. 41 లక్షలు) , డెలివరు డాబర్ (ఒక్కొక్కటి 8 లక్షలు) , ఏషియన్ పెయింట్స్ (రూ 7. 8 లక్షలు) , ఆరుష్ (రూ 7.7 లక్షలు) , డిలైట్ (రూ 7.62 లక్షలు) ,టైగర్ అనాలటిక్స్ (రూ 7.5 లక్షలు) , ఇంటెల్లిపాట్ (రూ 7.25లక్షలు) ,వెరీజోన్ (రూ 7.2 లక్షలు) , టిసిఎస్ డిజిటల్ (రూ 7 లక్షలు) , ఆల్ స్ట్రొమ్ (రూ 6.8 లక్షలు) , నౌకరీ డాట్ కామ్ (రూ 6.75 లక్షలు) ,యాక్సెంచర్ఏఎస్ఈ (రూ 6.75 లక్షలు) , పిడబ్ల్యూ సీ , ఎంవైకే , లాటిక్రీట్ ఎన్ సీఆర్ (ఒక్కొక్కటి 6 లక్షలు) , వోడాఫోన్, ఐడియా (రూ 5.5 లక్షలు) ,క్లీన్ హార్బర్స్ ,డేటాబీట్,మ్యూసిగ్మ ,ఇంటలెక్ట్ డిజైన్ అరేనా, ఏబిఎస్ పూజిట్స్ ,జోష్ఎంఈ (రూ 5 లక్షలు) చొప్పున వార్షిక వేతనాలను గీతం విద్యార్థులకు ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు
ఈ అచ్చీవర్స్ డేకి అతిథులుగా యాక్సెంచర్ టాలెంట్ అక్విజిషన్ ఉపాధ్యక్షుడు అమిత్ సిన్హా ఎంపీహెచ్ఏఎస్ఐస్ ఇండియా క్యాంపస్ లీడ్ జాషూవా డేవిడ్, అరబిందో ఫార్మా అసోసియేట్ వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ అన్షుమన్ శరణ్ ఆర్ ఏకే సేరామిక్స్ కార్పొరేట్ హెచ్ఆర్ హెడ్ టి.నీరజ్ కుమార్ ఎల్ అండ్ టీ చెంజ్. సర్వీసెస్ గ్లోబల్ డెలివరీ హెచ్. శ్రీనివాసరావు పట్నాల పాల్గొన్నారు. జీవితాంతం విద్యార్థిగా నేర్చుకోవాలని, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని, ప్రతిరోజూ, ప్రతి వారం ప్రతి నెలా నేర్చుకుంటూ ఉండాలని అచ్చీవర్స్ కు వారు సూచించారు . తొలుత, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దిడంలో అద్వితీయమైన కృషి చేస్తున్న అధ్యాపకులను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్, కోర్ ఇంజనీరింగ్ దీన్ ప్రొఫెసర్ సి.ఆర్.శాస్త్రి అభినందించారు. స్పష్టమైన్ లక్ష్యం లేదా లక్ష్యాలు ఉన్న వ్యక్తులు తమ గమ్యాన్ని గుర్తురేగి , విజయం సాధిస్తారని ఉద్ఘాటించారు.
తొలుత,గీతం – విభాగం డైరక్టర్ డాక్టర్ స్వాగతోపన్యాసం చేయగా, స్కూల్ టెక్నాలజీ డైరక్టర్ వెస్ట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీ.త్రినాదరావు నందన సమర్పణ చేశాడు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.సీరా రామయ్క పలువురు ప్రిన్స్ పాళ్లు ,డైరక్టర్ లు – ప్రొపసర్ శివకుమార్, మోతహర్ రెజా కుమార్ డాక్టర్ బంధన్ కుమార్ మిశ్రా , వివిధ విభాగధిపతులు, ఆధ్యాపకులు, వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.