పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : చెట్ల కొమ్మలు తొలిగిస్తునందువల్ల శనివారం రోజు వేమన కాలనీ 13/11కెవి ఫీడర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ 11 కెవి ఫీడర్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీ, సురక్ష కాలనీ 11కెవి ఫీడర్ పరిధిలోని సురక్ష, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, సత్య ఎన్ క్లేవ్ అర్జున్ రెడ్డి కాలనీ భవాని పురం 11 కెవి ఫీడర్ పరిధిలోని భవాని పురం, శంకర్ నగర్, పాత ముంబయి 11 కెవి ఫీడర్ పరిధిలోని గౌతమి నగర్, బిక్షపతి నగర్ 11 కెవి ఫీడర్ పరిధిలోని బిక్షపతి ఎన్ క్లేవ్, జవహర్ కాలనీ, గౌతమి నగర్, ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
మియాపూర్ పరిధిలో
శనివారం రోజు చెట్ల కొమ్మలు తొలగింపులో భాగంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు బైక్ ఎన్ క్లేవ్ 11 కెవి ఫీడర్ పరిధిలోని మియాపూర్ జెపి నగర్ మెయిన్ రోడ్, జనప్రియ వెస్ట్ సిటీ, కృష్ణ సాయి ఎన్ క్లేవ్, హెచ్. ఎం టి మక్త ప్రాంతోల్లో విద్యుత్ ను నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
