శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
అయోధ్య రామయ్య అక్షింతల వితరణ కార్యక్రమాన్ని శ్రీ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేకమంది రామభక్తులు హాఫిజ్ పేట్ గ్రామంలో ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, బాలింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, గౌతమ్ గౌడ్, మల్లేష్ యాదవ్, జితేందర్ యాదవ్, వెంకటేష్ గౌడ్, నవీన్ కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్,, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.