కాటా బట్టేబాజ్ మాటలు బంద్ చేయు_ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఐదు మున్సిపాలిటీలో చెంప చెళ్లుమనిపించిన సిగ్గు రాలేదా పదవులు, టిక్కెట్లు అమ్ముకునే నీచ చరిత్ర నీది ప్రజల కోసమే సేవ చేసే తత్వం నాది జిల్లా మంత్రి ఒత్తిడితోనే మా మీద అక్రమ మైనింగ్ కేసు సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయని నువ్వా మా మీద మాట్లాడేది కాటా ఆరోపించిన భూముల కబ్జా వట్టి మాటలే ఒక గజం భూమి కబ్జా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అనవసర ఆరోపణలు చేస్తే గట్టి గుణపాఠం చెప్తాం […]

Continue Reading

ఔషధ భద్రతపై పరిశోధన – గీతం స్కాలర్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జె. వెంకట రమణా రెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘విశ్లేషణాత్మక పద్ధతుల ద్వారా ఔషధ పదార్థాలలో జన్యు విష మలినాలను అంచనా’ వేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్రబాబు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading