అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు _పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యం లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలతో పాటు గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు […]
Continue Reading