బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అంగరంగ వైభవంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం మనవార్తలు ప్రతినిధి ,గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజురోజుకీ […]

Continue Reading

Boomerang Bet Casino: Experteneinblicke in High-Stakes Gameplay

Einführung in Boomerang Bet Boomerang Bet ist eine prominente Online-Casino-Plattform, die eine umfangreiche Auswahl an Spielen und Dienstleistungen anbietet, einschließlich sportsbook und eSports betting. Mit einer vielfältigen Auswahl an Anbietern und einer großen Anzahl an Spielen ist Boomerang Bet zu einer Anlaufstelle für Spieler geworden, die ein immersives Spielerlebnis suchen. Eines der besonderen Merkmale von […]

Continue Reading

శాండ్విక్ పరిశ్రమలో సిఐటియు ఘనవిజయం

హెచ్ఎంఎస్ పై 131 ఓట్లతో భారీ విజయం మరోసారి విజయకేతనం ఎగురవేసిన కార్మికుల వేగు “చుక్క” కార్మిక శ్రేయస్సే సిఐటియు లక్ష్యం ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన శాండ్విక్ పరిశ్రమ లో సిఐటియు ఘన విజయం సాధించింది. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు […]

Continue Reading

ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి

గీతం కాంక్లేవ్ లో అభిప్రాయపడ్డ పరిశ్రమ నిపుణులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులో వస్తాయని అంచనా వేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కెరీర్ గైడెన్స్ సెంటర్ […]

Continue Reading