మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాది పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల
అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకుంటున్న నేటితరం మహిళలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా నిలుస్తున్న చేనేత రంగం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదిరాళ్లని పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాలలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటు నేటి తరం మహిళగా నిలుస్తున్నారని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య మధునాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పటాన్ చెరు పట్టణంలో పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో […]
Continue Reading