గీతంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు ఈనెల 18, 20 తేదీలలో రెండు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనుంది. సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, స్కాలర్ల పరిశోధనా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ & డీఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈనెల 18న ‘అనిశ్చితిలో డేటా-ఆధారిత నిర్ణయం తీసుకోవడం’ అనే అంశంపై డాక్టర్ బిస్మార్క్ సింగ్ […]
Continue Reading