లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద దాడి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి అని సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కేవరాజయ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం మండలములోని ఐడిఏ పాశమైలారంలోని సీనర్జీ, పార్లే, వ్యాగువాల్స్ తదితర పరిశ్రమలలో 12న జరిగే సమ్మె సందర్భంగా గేటు మీటింగ్ లు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పై కార్మికులు ,కూలీలు, రైతులు తెగించి […]
Continue Reading