పట్నం విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్ డీ ఆర్ ఫౌండేషన్ మాద్రి పృథ్వీరాజ్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : పట్నం విందు రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్ డీ ఆర్ ఫౌండేషన్  మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. రుచికరమైన వంటకాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వ్యాపార రంగంలో ముందుకు వస్తున్న యువకులు సమాజ […]

Continue Reading

మౌళిక అంశాలపై పట్టు – ఉద్యోగానికి తొలి మెట్టు

ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన గూగుల్ ఇంజనీర్ రోహిత్ కీర్తాంకర్ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : సాంకేతిక ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి డేటా నిర్మాణాల పనితీరుపై అవగాహనతో పాటు మౌళిక అంశాలపై పట్టు తప్పనిసరని గూగుల్ ఏడీఎస్ సొల్యూషన్స్ ఇంజనీర్ కీర్తాంకర్ స్పష్టీకరించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘గూగుల్ స్పీకర్ సెషన్: జాబితా, మ్యాప్, O(1) మ్యాజిక్’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. గీతంలోని గూగుల్ డెవలపర్ గ్రూప్ ఆన్ క్యాంపస్ […]

Continue Reading