యువత సరైన దిశలో సాగేందుకు క్రీడలే బలమైన మార్గం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరులో నూతన సంవత్సర డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు ఘన ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీలను బుధవారం రాత్రి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం యువతలో విశేష ఉత్సాహాన్ని […]
Continue Reading