పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు. పటాన్ చెరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా, సంగారెడ్డి సిఐ రమేష్, ఆదిలాబాద్ ఏఎస్ఐ భూమన్న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ ,హైదరాబాద్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్,కర్నూల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బషీర్, వరంగల్ ఎక్సైజ్ […]

Continue Reading

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేత‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా యూసుఫ్‌గూడ డివిజన్‌ నాగార్జున నగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు . యలమంచి ఉదయ్ కిరణ్ ఆయన బృందం ఇంటింటికి వెళ్లి, […]

Continue Reading

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గ ప్రజల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు, పట్టణాలు, […]

Continue Reading

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పటాన్ చెరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, దిశా నిర్దేశం చేసిన పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ […]

Continue Reading

గీతంలో ‘సాధన-2025’ పేరిట కళా ప్రదర్శన

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ‘సాధన-2025’ పేరిట విద్యార్థుల కళాత్మక ప్రతిభా ప్రదర్శనను మంగళవారం నిర్వహించింది. మైనర్ ప్రోగ్రామ్, ఓపెన్ ఎలక్టివ్ (ఓఈ) కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఈ కార్యక్రమంలో కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడిలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇచ్చారు. అవి భారతీయ ప్రదర్శన కళల గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించాయి.ఐగిరి నందిని ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకలో […]

Continue Reading