కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సిఐటియు

-పాశమైలారం లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో సిఐటియు యూనియన్ ఏర్పాటు -బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరము పాటుపడుతుందని బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. మండలంలోని ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడ లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గురువారం పటాన్ […]

Continue Reading

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి  – శేరిలింగంపల్లి : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్. జగదీశ్వర్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యలమంచి ఉదయ్ కిరణ్, మహిళా ప్రెసిడెంట్ సునీత రెడ్డి, యూత్ నాయకుడు సౌoదర్య రాజన్, […]

Continue Reading

అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవ్ 2025” గ్రాడ్యుయేషన్ వేడుక

మనవార్తలు ప్రతినిధి  – శేరిలింగంపల్లి : వాణిజ్యం మరియు నిర్వహణ విద్యలో ప్రముఖ పేరున్న అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ తన వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుక, స్నాతకోత్సవ్ 2025, ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమం 022–2025 గ్రాడ్యుయేషన్ బ్యాచ్, అధ్యాపకులు మరియు కుటుంబాలకు గర్వకారణంగా నిలిచిందనీ నిర్వాహకులు తెలిపారు. ఏజిఐ ఛైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లు పట్టుదల, ఆవిష్కరణ మరియు సమగ్రతతో నాయకత్వం వహించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన ఇండస్ట్రీ కాంక్లేవ్

విద్యా సంస్థలు – పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించేలా అర్థవంతమైన చర్చలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) కాలంలో జెన్-జెడ్: పునర్ నిర్మించే పని’ అనే అంశంపై ఒక రోజు ఇండస్ట్రీ కాంక్లేవ్ ను విజయవంతంగా నిర్వహించారు. ఇది ఆధునిక పని ప్రదేశంలో అభివృద్ధి చెందుతున్న గతిశీలతను అన్వేషించడానికి ప్రముఖ పరిశ్రమ నాయకులను ఒకచోట చేర్చింది.మూన్ లైట్ సహ వ్యవస్థాపకుడు, వ్యాపార సలహాదారు, హచ్-వోడాఫోన్ మాజీ […]

Continue Reading