బిసి రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం చాల విడ్డురం_ మాజీ జెడ్పిటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ జెడ్పిటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నేడు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బందుకు మద్దతుగా 42% శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం పటాన్ చేరు మండల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇస్నాపూర్ మున్సిపల్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు అనంతరం ఇస్నాపూర్ మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ గారి […]
Continue Reading