శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి జాతరకు ఏర్పాట్లు పూర్తి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ​రుద్రారం గణేష్ దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని ఆలయ ఈవో లావణ్య తెలిపారు ఆలయంలో కొత్తగా ముగ్గురు ధర్మకర్తలను ఎన్నుకుని, వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా, హరి ప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ ని, అభినందించారు. .​ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య […]

Continue Reading