నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్‌చెరు భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 100 మంది ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత […]
Continue Reading