పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

– జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లని సమీ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ లయన్ కోడె సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కే. సుచరిత లు అన్నారు, చందానగర్ లోని శ్రీ విద్యా మందిర్ హై స్కూల్ లో నిర్వహించిన రెండురోజుల ఫ్యూజన్ ఫెస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ను వారు ముఖ్యఅతిథిగా […]

Continue Reading

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి నెరవేర్చాలని ఎన్ పిఆర్ డి డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రభుత్వంను డిమాండ్ చేశారు.వికలాంగుల పెన్షన్ రూ 6వేల కు పెంచడంతోపాటు, కొత్త పెన్షన్స్ మంజూరు […]

Continue Reading

గీతంలో ఘనంగా హౌస్ కీపర్స్ వారోత్సవాలు

పలు పోటీల విజేతలకు బహుమతులు ఉత్తమ పనితీరుకు అవార్డుల ప్రదానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఆతిథ్య విభాగం సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు అంతర్జాతీయ హౌస్ కీపర్స్ వారోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించింది. ప్రాంగణాన్ని పచ్చగా, పరిశుభ్రంగా, ప్రతిరోజూ స్వాగతించేలా చేసే వెలుగులోకి రాని హీరోలయిన హౌస్ కీపింగ్ సిబ్బంది అంకితభావం, కృషిని గుర్తించి, వారిని సముచిత రీతిలో సత్కరించింది.తరచుగా తెరవెనుక పనిచేసే హౌస్ కీపింగ్ నిపుణులు ప్రాంగణంలో […]

Continue Reading