రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో పెరిగిన హుండీ ఆదాయం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ​రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయ‌క చ‌వితి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 ల‌క్ష‌ల 61 వేల 569 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు . ​హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 ల‌క్ష‌ల 46 వేల 712 రూపాయ‌లు, అన్న‌దానం హుండీలో ల‌క్ష 14 వేల‌857 […]

Continue Reading