గూడెం కార్మికులకు ఆపన్న హస్తం

సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన కార్మికుడు అమర్ సింగ్ యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షల పరిహారం అందచేత భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మిక నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఎక్కడ ప్రమాదం జరిగిన కార్మికుల పక్షాన నిలబడుతూ […]

Continue Reading

శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతిని దర్శించుకున్న సీరియల్ నటుడు పవన్ సాయి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గణేష్‌గడ్డ దేవాలయం కోరికలు తీర్చే శక్తివంతమైన దేవాలయమని తెలిసి సంకష్టహర చతుర్థి సందర్భంగా సిద్ధి గణపతిని దర్శించుకున్నానని అన్నారు. ఆలయ అర్చకులు సీరియల్ నటుడు పవన్ సాయి కి పూజలు నిర్వహించి ,శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సంకష్టహర చతుర్థి ఈ దేవాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ,ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నేరవేరుతాయని ,గణనాధుని పూజిస్తే అన్ని విజయాలు కలుగుతాయని తెలిపారు . గతంలో ముద్దమందారం, మొగలిరేకులు, […]

Continue Reading

శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్దశి ప్రత్యేక పూజలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :  ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిట లాడింది సిద్ధిగణపతి సింధూర వర్ణం లో భక్తులకు దర్శనమిచ్చిడు .ఉదయం నుండి విశేష పంచామృత అభిషేకము ,ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని సిద్ధి గణపతి ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని , సంకష్టహర చతుర్దశి రోజున […]

Continue Reading

వైద్యంలో రసాయన, జీవశాస్త్రాల పాత్రపై చర్చాగోష్ఠి

ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ ప్రొఫెసర్ రెనే గ్రీ సెమినార్ ను ప్రారంభించిన ఐఐసీటీ పూర్వ డైరెక్టర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘ వైద్యానికి సంబంధించిన పదార్థాలు: రసాయన, జీవ శాస్త్రాల పాత్ర’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో బుధవారం చర్చాగోష్ఠిని నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలను ఒకచోట చేర్చి, వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలో, సామాజిక సవాళ్లను పరిష్కరించడంలో రసాయన, జీవ శాస్త్రాల యొక్క పరివర్తన పాత్రను అన్వేషించడానికి వీలు […]

Continue Reading

నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ బంధం కొమ్ములో నూతన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరా ప్రారంభం హాజరైన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో 11 కోట్ల 32 లక్షల […]

Continue Reading

మన బస్తీ బాట అంటు ప్రజాసమస్యల పై గళమెత్తిన మారబోయిన రవి యాదవ్.

మనవార్తలు ప్రతినిధి శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి అండర్ పాస్ బిడ్జిలో నిలిచిపోయిన మురికి నీటిని తొలగించాలని కోరుతూ బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, తారా నగర్ లోని తుల్జా భవాని ఆలయంలో రవి యాదవ్ మహిళలు పురుషులతో కలిసి పూజలు నిర్వహించారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఉండకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన తుల్జా భవాని […]

Continue Reading

సత్య సాయి సేవా సమితి సేవలు అభినందనీయం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మాట ఇచ్చారు ఐదు లక్షలు అందించారు పటాన్‌చెరు సత్యసాయి సేవా సమితికి అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీ సత్య సాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధికి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని.. నవంబర్లో జరగనున్న సత్య సాయిబాబా గురుపూర్ణిమ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గము నుండి 3000 మంది భక్తులు తరలి వెళ్తున్నారని ఇందుకోసం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు పటాన్‌చెరు శాసన […]

Continue Reading

మహిళ చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గడిలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని  పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ […]

Continue Reading

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ- నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో ఉన్న ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులు […]

Continue Reading