ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ : నీలం మధు ముదిరాజ్

-చిట్కుల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం -సర్వేపల్లి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నీలం  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎదుటి వారికి విద్య అందించడం ద్వారా తమ విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా విద్యను బోధించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ […]

Continue Reading

ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది _విశ్వ భారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని విశ్వ భారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ను తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కరస్పాండెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. భవాని ని, అదేవిధంగా అధ్యాపకుల బృందాన్ని సన్మానించి, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా రవి అనంత మాట్లాడుతూ… ఉపాధ్యాయ […]

Continue Reading

శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి జాతరకు ఏర్పాట్లు పూర్తి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ​రుద్రారం గణేష్ దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని ఆలయ ఈవో లావణ్య తెలిపారు ఆలయంలో కొత్తగా ముగ్గురు ధర్మకర్తలను ఎన్నుకుని, వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా, హరి ప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ ని, అభినందించారు. .​ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య […]

Continue Reading