కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గౌతమ్ నగర్ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కాలనీలలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా […]

Continue Reading

కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్

హామీ ఇచ్చారు..అండగా నిలిచారు  అగర్వాల్ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందజేత  యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం  కృతజ్ఞతలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హామీ ఇస్తే అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు.. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు ఆర్థిక […]

Continue Reading