సీఎస్ఈలో డాక్టర్ వై.శ్రావణిదేవికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం పరిశోధక విద్యార్థిని యర్రారపు శ్రావణిదేవి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డేటా ఆగ్మెంటేషన్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ టెక్నిక్ లను ఉపయోగించి రెటీనా ఇమేజ్ సింథసిస్, వర్గీకరణ’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఆమె పరిశోధన వైద్య చిత్ర విశ్లేషణ రంగానికి, ముఖ్యంగా నేత్ర వైద్యంలో గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న […]

Continue Reading

నందిగామ, భానూర్, క్యాసారం గ్రామాలను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయండి

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలకు త్వరితగతిన భూమి కేటాయింపులు చేయండి పాశమైలారం పరిధిలో కుంటలను కబ్జాల నుండి కాపాడండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండల పరిధిలోని భానూరు, నందిగామ, క్యాసారం గ్రామపంచాయతీలను సమగ్ర అభివృద్ధి కోసం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.మంగళవారం సాయంత్రం సంగారెడ్డి లోని జిల్లా కలెక్టర్ […]

Continue Reading