గీతం విద్యార్థినికి ప్రతిష్టాత్మక ఐవీఐ బ్రియాన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీ

ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి గుర్తింపు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు వర్ధమాన పరిశోధకురాలు జంగపల్లి వర్ష, ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ గుర్తింపు అయిన ఐవీఐ బ్రియాన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీని అందుకున్నారు. ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్.వీ. ప్రసాద్ నైత్ర వైద్యశాల (ఎల్వీపీఈఐ) సహకారంతో గీతం ఆప్టోమెట్రీ కోర్సును నిర్వహిస్తున్న విషయం విదితమే. భారతదేశంలో కంటి సంరక్షణను అభివృద్ధి చేయడంపై దృష్టి […]

Continue Reading