శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీనీ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప మహిళా కార్యాలయం లో శేరిలింగంపల్లి బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసి నూతన కమిటీని నియమించారు. ముఖ్యాతిధిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ప్రధాన కార్యదర్శి […]

Continue Reading

ఘనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డుల ప్రదానోత్సవం

కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కలలు మానవ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు భారత్ ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి లలిత. 4000 మందికి పైగా కళాకారులతో నిర్వహించిన కూచిపూడి ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.కూచిపూడి నాట్యం ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవం కార్యక్రమం ఉషోదయ కాలనీ కమిటీ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కళాకారులకు అవార్డులను అందజేశారు.2023 డిసెంబర్ […]

Continue Reading

జూలై 21న పటాన్‌చెరులో బోనాల పండుగ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో జులై 21వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై ఆదివారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ […]

Continue Reading