ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలి
సెమినార్ లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న మోడీ ప్రభుత్వం ఎఏటికి ఆ ఏడు కొండంతలగా పెరుగుతున్న పెట్టుబడుదారుల ఆస్తులు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం, జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చెయ్యండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ప్రజానికం, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం […]
Continue Reading