సొంత ఇల్లు ఓ కల.. సాకారం చెద్దామిలా

వాల్యూయర్స్ సదస్సులో హైడ్రా కమిషనర్ సూచనలు మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అందరికీ సొంత ఇల్లు ఓ కల. అని, దానిని సాకారం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైoదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్గారు అన్నారు.  ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్ రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్, హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో  ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా […]

Continue Reading

పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హాజరైన వేలాదిమంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా యోగా విన్యాసాలు. యోగా విశిష్టతను తెలిపేలా యోగా భంగిమలు. యోగా దినచర్యలో భాగం కావాలి ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా సువర్ణ అవకాశం పటాన్‌చెరు చరిత్రలోనే అతిపెద్ద యోగా డే వేడుకలు సమాజం నుండి డ్రగ్స్ ను వెలివేయాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు […]

Continue Reading

గీతంలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

చురుకుగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ ఇతివృత్తంలో స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా సమగ్ర శ్రేయస్సు, పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వేడుక సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగాభ్యాసాల ప్రాముఖ్యతను […]

Continue Reading