ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డాక్టర్ మజుందర్ కు పీహెచ్ డీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని తాండ్రిమా మజుందర్ ను డాక్టరేట్ వరించింది. జంతువులలో ఫార్మకోకైనటిక్ అధ్యయనాలకు అనువర్తనాలతో, ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్, యూపీఎల్సీ ఉపయోగించి ఎంచుకున్న ఔషధాల బయోఅనలిటికల్ పద్ధతి అభివృద్ధి, ద్రువీకరణపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ మజుందర్ […]
Continue Reading