ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డాక్టర్ అఫ్రోజ్ కు పీహెచ్ డీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి మొహమ్మద్ అఫ్రోజ్ ను డాక్టరేట్ వరించింది. నూతన హెటెరోసైక్లిక్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, వర్గీకరణ, జీవ మూల్యాంకనం, పరమాణు డాకింగ్ పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అసాధారణ పరిశోధన, […]
Continue Reading