ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని కొనసాగించండి
క్యాడెట్లకు కల్నల్ రమేష్ సరియాల్ సూచన విజయవంతంగా ముగిసిన ఎన్ సీసీ శిబిరం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎన్ సీసీ క్యాడెట్లంతా ఐక్యత, క్రమశిక్షణతో మెలగాలని, సమైక్యతా స్ఫూర్తిని కలకాలం కొనసాగించాలని సంగారెడ్డిలోని 33 (టీ) బెలాలియన్ ఎన్ సీసీ క్యాంప్ కమాండెంట్, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ సూచించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత పదిరోజులుగా నిర్వహిస్తున్న శిబిరం ముగింపు సమావేశంలో ఆయన క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ శిబిరం క్యాడెట్లను నిజంగా […]
Continue Reading