నేటి తరం యువతకు ఆదర్శం రమేష్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కంటి చూపు లేకపోయినా డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ కోర్సులు పూర్తి దివ్యాంగుడి కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుతోపాటు,పెన్షన్ అందించిన ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కంటి చూపు లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా మొక్కవోని దీక్షతో గ్రాడ్యుయేషన్ తో పాటు మూడు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన దివ్యాంగుడు రమేష్ జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు పట్టణానికి చెందిన రమేష్ తొమ్మిదవ […]
Continue Reading