వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

▪️ శరత్ సిటీ మాల్‌లో క‌ల‌ర్‌ఫుల్ ఈవెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్  కొండాపూర్‌ లో వింధ్య గోల్డ్  – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్‌కు హీరోయిన్ ధ‌న్యబాల‌కృష్ణ‌ హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ, “వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది. నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని […]

Continue Reading

గీతంలో ఎన్ సీసీ క్యాంపు

కల్నల్ రమేష్ సరియాల్ నేతృత్వంలో మే 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డిలోని 33 (తెలంగాణ) బెటాలియన్ ఎన్ సీసీ క్యాడెట్ల కోసం సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ-III) మే 26 నుంచి జూన్ 4, 2025 వరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (రుద్రారం) ప్రాంగణంలో నిర్వహించనున్నారు. పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో దాదాపు 600 మంది […]

Continue Reading