వింధ్య గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ ప్రారంభించిన సినీ నటి హెబ్బా పటేల్
▪️ శరత్ సిటీ మాల్‌లో 3 రోజుల పాటు ఈవెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (ఏఎంబి మాల్ ) కొండాపూర్‌లో వింధ్య గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది.ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, “ఈవెంట్ […]
Continue Reading